Song Lyrics

Category: Telugu Old

ENNENNO JANMALA BANDAM | TELUGU, English

Find below the Ennenno janmala bandham lyrics in Telugu:- ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది పున్నమి వెన్నెలలోన ….పొంగును కడలి… నిన్నే చూసినవేళ ….నిండును చెలిమి…. ఓ హో హో హో… నువ్వు కడలివైతే.. నే నదిగ మారి..చిందులు- వేసి వేసి నిన్ను చేరనా.....

Ye Swapna Lokala Soundaryarasi Song Lyrics In Telugu & English

  Find below the Ye Swapna Lokala Soundaryarasi lyrics in Telugu: ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి   ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళతళ తారక మెలికల మేనక మనసున చేరెగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల...